TELUGUDESAM PARTY
Telugu Desam Party is a National party, which has a strong presence both at state level and central politcis.
Telugu Desam Party is a National party, which has a strong presence both at state level and central politcis.
Sri Nara Lokesh is a Member of Andhra Pradesh Legislative Council from Mar 2017 - Present.
Sri Lokesh is one of the Trustee of NTR Memorial Trust (popularly known as NTR Trust)
పాలన లో తనదైన మార్క్ చూపిస్తున్న మంత్రి లోకేష్ | Huge Response For Minister Nara Lokesh Praja Darbar #NaraLokesh#PrajaDarbar#NaraLokeshForPeople This is the official YouTube channel of Nara Lokesh serving as the Information Technology and Communication & Industries Minister in the Government of Andhra Pradesh. He is the son of Telugu Desam Party (TDP) chief and the Chief…
Visited the famous temple in Mangalagiri with family. In Mangalagiri Sri Lakshmi Narasimha Swamy temple, we have given crown to Madhya Swamy, Chenchulakshmi Ammavaru. In the abode of Rajya Lakshmi Amma, we performed poojas, offered silk garments and received the blessings of Veda Pandits. Swami Ammavars in Shiva temple, went through the steps path and…
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించి లోకేశ్ తన పాదయాత్ర ముగించారు. యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు కృతజ్ఞతాభినందనలు చెప్పారు.…
On the occasion of HITEC City completing 25 years of inauguration, IT professionals of Hyderabad organized the ‘CBN Gratitude Concert’ at Gachibowli Stadium on Sunday. This concert initially drew a negative response with people saying it was absurd to have a concert in such a serious situation but the organizers proved everyone. It was very…
Download Yuvagalam Mobile App : Click Here
విలీన మండలాల ప్రజలు వరదలతో సర్వం కోల్పోయారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. వీరి దుర్భర పరిస్థితిని స్వయంగా చూసిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు చలించిపోయారు. బాధితులకు సహాయం అందించాలని చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గం నుంచి నా వంతుగా 4 టన్నుల బియ్యం, 2 టన్నుల కూరగాయలను లారీతో పంపించాను. దాతలు, టిడిపి నేతలు స్పందించి వరద పీడితులకు సహాయం అందించాలని కోరుతున్నాను.
మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి బైపాస్ వద్ద నూతనంగా నిర్మించిన తాడేపల్లి మండల టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించాను. ఈ సందర్భంగా కుంచనపల్లి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించాను. వారంలో దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య రథం ప్రారంభిస్తాం. త్వరలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య కేంద్రాల ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వబోతున్నాం. అంతా కలిసి ఇగోలు పక్కన పెట్టి పనిచేయండి. మంగళగిరిలో పసుపు జెండా ఎగరేస్తున్నాం.
TDP Membership App Click Here TDP Party Official Website Click Here Telugudesam Party Membership 2022